TESTING BLOGS-2

న్యూదిల్లీ: ఇటీవల విద్యుత్తు ఎస్‌యూవీ కోన విడుదలతో భారత వాహన రంగంలో కొత్త శకానికి నాంది పలికిన హ్యుందయ్‌ ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. భారత్‌లో రూ.10లక్షలకే విద్యుత్తు కారును అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. దీని అభివృద్ధికి రూ.2,000 కోట్లను పెట్టుబడి పెట్టనుంది. చెన్నైలోని హ్యుందయ్‌ ఫ్యాక్టరీలో ఈ వాహనాన్ని తయారు చేయనున్నారు. ఇది చిన్నసైజు ఎస్‌యూవీని…